చంద్రబాబు పరిపక్వత.! పవన్ కళ్యాణ్ షాక్.! | Oneindia Telugu

2024-06-11 21

ఎన్డీఎ ప్రతిపక్ష పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు తన సంస్కారాన్ని చాటుకున్నారు. తనకు వేసిన ప్రత్యేక కుర్చీని మార్పించుకుని వేదిక మీద అందరికి వేసిన కుర్చీని మార్పించుకున్నారు. ఈ హఠాత్ సంఘటనకు పక్కనే కూర్చున్న పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు.
Chandrababu Naidu showed his culture in the NDA opposition party meeting. He changed the special chair given to him and changed the chair given to everyone on the stage. Pawan Kalyan who was sitting next to this sudden incident was shocked.


~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires